అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'త్రికోణం' సినిమా.. అన్నీ రహస్యాలేనట
Published on Thu, 05/12/2022 - 14:55
టి. సిద్దార్థ్, ప్రవీణ్ హీరోలుగా, ఐశ్వర్య హీరోయిన్గా నటిస్తున్న చిత్రం 'త్రికోణం'. అన్నీ రహస్యాలే అనేది ఉపశీర్షిక. అర్జున్ సాయి దర్శకత్వంలో రాజు, టి. శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదొక ఢిపరెంట్ లవ్‌స్టోరీ. కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ లొకేషన్స్‌లో షూటింగ్ ప్లాన్ చేశాం. ఒక ప్రముఖ నటి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ నటి గురించి త్వరలో వెల్లడిస్తాం అన్నారు అర్జున్ సాయి.
#
Tags