amp pages | Sakshi

సీరియల్‌ నటి ఆత్మహత్య.. చివరి పోస్ట్‌ వైరల్‌

Published on Sun, 12/25/2022 - 14:43

బుల్లితెర నటి తునీషా శర్మ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే! శనివారం మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో వాసై సీరియల్‌ సెట్‌లోని మేకప్‌ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆమె ఇరవై ఏళ్లకే చనిపోవడమేంటని సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు సోషల్‌ మీడియా షేర్‌ చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. అందులో మేకప్‌ రూమ్‌లో కూర్చున్న తునీషా మణికట్టుకు గాయం అయినట్లుగా ఓ గీత పెట్టారు. మరో పోస్ట్‌లో ప్యాషన్‌తో ముందడుగు వేసేవారిని ఎవ్వరూ ఆపలేరు అని రాసుకొచ్చింది నటి. కాగా తునీషా ప్రస్తుతం అలీ బాబా దస్తాన్‌ ఇ కాబూల్‌ అనే సీరియల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే! టెలివిజన్‌పై ప్రసారమైన పలు సీరియల్స్‌తో పాటు ఫితూర్‌, బార్‌ బార్‌ దేఖో, దబాంగ్‌ 3 వంటి చిత్రాల ద్వారా వెండితెరపైనా అలరించింది తునీషా.

చదవండి: సీరియల్‌ నటి ఆత్మహత్య కేసులో నటుడు అరెస్ట్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)