amp pages | Sakshi

'గర్ల్‌ఫ్రెండ్‌ నచ్చింది' అంటున్న యంగ్‌ హీరో

Published on Tue, 07/19/2022 - 09:29

‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్‌ హీరోగా నటిస్తున్న తాజా త్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండ్‌’. గురు పవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జెన్నీఫర్‌ హీరోయిన్‌. డా. సౌజన్య ఆర్‌. అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. కాగా నేడు (జూలై 19) ఉదయ్‌ శంకర్‌ పుట్టినరోజు. ఈ  సందర్భంగా సోమవారం ఉదయ్‌ శంకర్‌ విలేకరులతో మాట్లాడుతూ –‘‘చంద్ర సిద్ధార్థ్‌గారి దర్శకత్వంలో వ్చన ‘ఆటగదరా శివ’తో నా జర్నీ స్టార్ట్‌ అయ్యి బుధవారానికి (జులై 20) నాలుగేళ్లు పూర్తవుతోంది.

దర్శకుడు పూరి జగన్నాథ్‌ శిష్యుడు గురు పవన్‌ మంచి కమర్షియల్‌ ప్రేమ కథను సెలెక్ట్‌ చేసుకుని ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండ్‌’ని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రపొందుతున్న వ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అట్లూరి నారాయణరావు. ‘‘సెప్టెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు గురు పవన్‌. సంగీత దర్శకుడు గిఫ్టన్‌ ఎలియాస్, సినివటోగ్రాఫర్‌ సిద్ధం మనోహర్, నటుడు సౌరవ్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ ముంద్రు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌