amp pages | Sakshi

ఇకపై ఏ సినిమాలోనూ నటించను, ఇదే నా ఆఖరి చిత్రం: హీరో

Published on Wed, 12/14/2022 - 19:43

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తనయుడు, యంగ్‌ హీరో ఉదయనిధి స్టాలిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించారు. రాజకీయాలతో బిజీ అవడం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమిళనాడు క్రీడాశాఖ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇక మీదట సినిమాల్లో నటించను. కమల్‌ హాసన్‌ సర్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ దాన్నుంచి తప్పుకుంటున్నాను. మారి సెల్వరాజ్‌ డైరెక్ట్‌ చేస్తున్న మామన్నాన్‌(Maamannan) నా చివరి చిత్రం' అని చెప్పారు.

కాగా ఉదయనిధి స్టాలిన్‌.. 2012లో ఒరు కాల్‌ ఒరు కన్నడి(ఓకే ఓకే) సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్‌ అందుకున్నారాయన. కానీ ఈ చిత్రం మరే సినిమాలోనూ నటించకూడదనుకున్నారు. అయితే తన దగ్గరకు వచ్చిన కథలు నచ్చడంతో నో చెప్పలేక వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయారు. అలాగే రెడ్‌ జియాంట్‌ మూవీస్‌ నిర్మాణ సంస్థ ద్వారా పలు సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ నటిస్తున్న ఇండియన్‌ 2 మూవీ కూడా ఈ బ్యానర్‌లో నిర్మితమవుతున్నదే!

చదవండి: బుల్లితెర నటి సీక్రెట్‌ మ్యారేజ్‌, ఫొటోలు, వీడియోలు వైరల్‌
డబ్బులెక్కువయ్యాయి, కసి తగ్గింది.. అందుకే అక్కడ సినిమాలు ఫ్లాప్‌: రాజమౌళి

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?