amp pages | Sakshi

అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే సెట్‌లో ప్రభాస్‌ సందడి, వీడియో, ఫొటోలు లీక్‌

Published on Mon, 12/12/2022 - 11:10

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌షో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుత్ను ఈ షో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. అత్యధిక వ్యూవర్‌షిప్‌ను రాబడుతూ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ప్రస్తుతం సెకండ్‌ సీజన్‌ను జరపుకుంటున్న ఈ షోలో ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రీసెంట్‌గా జరిగిన 5వ ఎపిసోడ్‌లో అగ్ర నిర్మాతలు సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌తో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి అతిథులుగా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నారు.

చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

ఈ ఎపిసోడ్‌ రెండు రోజుల్లో 2 మిలియన్స్‌ స్ట్రీమింగ్‌ పర్‌ మినిట్‌తో దూసుకుపోయి రికార్డు క్రియేట్‌ చేసింది. ఇదిలా ఉంటే ఆరవ ఎపిసోడ్‌కు పాన్‌ ఇండియా స్టార్‌, టాలీవుడ్‌ ‘బాహుబలి’ ప్రభాస్‌ సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆదివారం ఆహా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి అన్‌స్టాపబుల్‌ విత్‌ ప్రభాస్‌, బాలయ్య విత్‌ ప్రభాస్‌ అంటూ ట్విటర్‌లో హ్యాష్‌ ట్యాగ్స్‌ దర్శనం ఇస్తున్నాయి. అంతేకాదు ఈ విషయం తెలిసినప్పుటి ఈ ఎపిసోడ్‌ కోసం అటూ ప్రభాస్‌, ఇటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ‘డార్లింగ్‌’ అన్‌స్టాపబుల్‌ సెట్‌లో అడుగుపెట్టిన తెలుస్తోంది. ఈ టాక్‌ షోలో బాలయ్యతో ప్రభాస్‌ సందడి చేసిన వీడయో ఒకటి బయటకు వచ్చింది. చూస్తుంటే ఇది ప్రభాస్‌ ఎంట్రీ వీడియోల కనిపిస్తోంది. ఇందులో ప్రభాస్‌ సింపుల్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు.  కొత్త హెయిర్ కట్‌, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్స్‌తో కూడిన చెక్ షర్ట్‌లో ప్రభాస్ పక్కా జెంటిల్ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ షోలో బాలయ్య ప్రభాస్‌ను ఎలాంటి చిలిపి ప్రశ్నలు వేయబోతున్నారు, ప్రభాస్‌ పెళ్లి గురించి ఎలా ఆరా తీయబోతున్నారనేది ఆసక్తిని సంతరించుకుంది. 

చదవండి: 
అనుపమ పరమేశ్వరన్‌పై నిర్మాత అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)