amp pages | Sakshi

ఎఫ్‌-3 నుంచి ‘ఊ.. ఆ.. ఆహా.. ఆహా' పాట ఎప్పుడంటే..

Published on Tue, 04/19/2022 - 08:07

‘ఊ.. ఆ.. ఆహా.. ఆహా’ అంటూ తాడు పట్టుకుని వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ ఒకవైపు... తమన్నా, మెహరీన్, సోనాల్‌ చౌహాన్‌ మరోవైపు బరిలోకి దిగారు. ఈ సందడి అంతా ‘ఎఫ్‌ 3’లో ఓ పాటలో కనిపించనుంది. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో  శిరీష్‌ నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలోని ‘ఊ.. ఆ.. ఆహా.. ఆహా’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించి, ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ‘‘ఊ.. ఆ.. ఆహా...’ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్‌ ఎనర్జిటిక్‌ ట్యూన్‌ ఇచ్చారు. ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మే 27న మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాటలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్‌ రెడ్డి.   

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌