amp pages | Sakshi

రౌడీ హీరో బర్త్‌డే, సర్‌ప్రైజ్‌ ఇచ్చిన లైగర్‌ యూనిట్‌

Published on Mon, 05/09/2022 - 17:21

'మేడమ్‌ మేడమ్‌..' అంటూ హీరోయిన్‌ వెంటపడుతూ గీతా గోవిందంలో క్యూట్‌గా మాట్లాడినా, ఆ పిల్ల నాది అంటూ అర్జున్‌ రెడ్డిలో రౌడీయిజం చూపించినా అది విజయ్‌ దేవరకొండకే చెల్లుతుంది. మాస్‌ అయినా, క్లాస్‌ అయినా ఏదైనా సరే నటనతో రఫ్ఫాడిస్తాడు హీరో విజయ్‌. ప్రస్తుతం అతడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. నేడు (మే 9న) అతడి బర్త్‌డే.

ఈ సందర్భంగా లైగర్‌ యూనిట్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సోమవారం యూట్యూబ్‌లో లైగర్‌ హంట్‌ థీమ్‌ను రిలీజ్‌ చేసింది. బాక్సర్‌ అవడానికి విజయ్‌ ఎలా కష్టపడ్డాడన్నది ఇందులో సాంపుల్‌గా చూపించారు. ఈ హంట్‌ థీమ్‌ మాత్రం అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్‌. కాగా లైగర్‌ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆగస్టు 25న విడుదల కానుంది.

చదవండి: ఆసక్తిగా అక్షయ్ కుమార్‌ 'పృథ్వీరాజ్' ట్రైలర్‌..

బికినీలో కేక్‌ కట్‌ చేసిన ఆమిర్‌ ఖాన్‌ కూతురు, ఫొటోలు వైరల్‌

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌