amp pages | Sakshi

ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!: లైగర్‌ విలన్‌

Published on Sat, 08/20/2022 - 15:12

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లైగర్‌ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా ఇంతలోనే బాయ్‌కాట్‌ లైగర్‌ అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోపక్క సినిమా ప్రమోషన్స్‌ కోసం దేశాన్ని చుట్టేస్తున్నారు విజయ్‌, అనన్యపాండే. ఇదిలా ఉంటే సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ చేయాలని భారీ ఆఫర్లు వచ్చాయట. కానీ కథ మీదున్న నమ్మకంతో వాటన్నింటినీ తిరస్కరించారట.

మొదట థియేటర్‌లోనే రిలీజ్‌ చేస్తామని ముక్తకంఠంతో చెప్పారట. మరి ఈ సినిమా ఎన్ని వారాల తర్వాత ఓటీటీలోకి రానుందనే విషయాన్ని తాజాగా లైగర్‌ విలన్‌ విషు రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'లైగర్‌ థియేటర్‌లో చూడాల్సిన చిత్రం. ఇది ఓటీటీకి పెద్దగా సెట్టవ్వదు. ఇప్పుడప్పుడే ఓటీటీలోకి కూడా రాదు. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది' అని క్లారిటీ ఇచ్చాడు విషు.

చదవండి:  విజయ్‌ 'లైగర్‌'కు బాయ్‌కాట్‌ సెగ..  ట్విట్టర్‌లో ట్రెండింగ్‌
కరీనాకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ కౌంటర్‌, వేడి కాఫీలో ముంచేస్తారు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌