amp pages | Sakshi

డ్రగ్‌ కేసు: వివేక్‌ ఒబెరాయ్‌ బావమరిది అరెస్టు

Published on Tue, 01/12/2021 - 15:21

బెంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో 6వ నిందితుడైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వాను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్య నాలుగు నెలలుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆదిత్య కోసం గాలిస్తున్న సీసీబీ అతడిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరు జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ మీడియాతో మాట్లాడుతూ.. శాండల్‌వుడ్‌ డ్రగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య అల్వా నాలుగు నెలలుగా పరారీ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని సోమవారం రాత్రి చెన్నైలో అరెస్టు చేశాం. అతడు చెన్నైలోని ఓ రిసార్టులో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో మా బృందం అతడు ఉంటున్న రిసార్టుపై దాడి చేసి అరెస్టు చేసింది’ అని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య మాజీ మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడు, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ బెరాయ్‌ భార్య ప్రియాంక అల్వా సోదరుడు. కాగా ఆదిత్య పరారీలో ఉండటంతో అతడి బావ అయిన వివేక్‌ ఒబెరాయ్‌ ఇంటిలో సీసీబీ సెప్టెంబర్‌లో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. (చదవండి: వివేక్‌ ఒబెరాయ్‌ ఇంట్లో సోదాలు)

కాగా ప్రస్తుతం పోలీసులు ఆదిత్యను బెంగళూరులోని చమరాజ్‌పేటలోని సీసీబీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో అతన్ని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. క్‌డౌన్‌ సమయంలో ఆదిత్య బెంగళూరు హెబ్బాల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీల్లో డ్రగ్స్‌ సరఫరా చేయడమే కాక అతడు డ్రగ్‌ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్‌ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్‌సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్‌ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్‌ 4 నుంచి పరారీలోకి వెళ్లిపోయాడు. అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. క్రైమ్ బ్రాంచ్ అతనికి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆదిత్యను అరెస్టు చేయడానికి సిద్ధమంది. కాగా ఈ కేసులో శాండల్‌వుడ్‌కు సంబంధించిన ప్రముఖులు ఇప్పటికే అరెస్టైయిన విషయం తెలిసిందే. (చదవండి: మాజీ మంత్రి తనయుడి ఇంట్లో డ్రగ్స్‌)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)