amp pages | Sakshi

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

Published on Mon, 03/27/2023 - 15:10

ప్రస్తుతం థియేట్రికల్ సినిమాల కంటే ఓటీటీల  హవా ఎక్కువగా నడుస్తోంది. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీల్లోనే నచ్చిన సినిమాలు చూసేస్తున్నారు. అయితే ఈ వారం ఓటీటీకి వచ్చేందుకు సినిమాలు అదేస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఓటీటీతో పాటు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం. 

ఈ వారంలో రిలీజయ్యే చిత్రాల్లో జేమ్స్ కామెరూన్ సంచలనం అవతార్-2. అయితే ఈ చిత్రం రెంట్‌ విధానంలో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. టాలీవుడ్ చిత్రాలు అమిగోస్, శ్రీదేవి శోభన్ బాబు, సత్తిగాని రెండెకరాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి.  అలాగే బాలీవుడ్‌ నుంచి షెహజాదా, గ్యాస్‌ లైట్ కూడా ఈ వారంలోనే రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో తెరకెక్కిన గోదారి అనే డాక్యుమెంటరీ ఈ వారమే విడుదల కానుంది. వీటితో ఈ వారంలో అలరించేందుకు వెబ్ సిరీస్‌లు కూడా క్యూ కట్టాయి.

నెట్ ఫ్లిక్స్:

  •     మై లిటిల్ పోనీ- టెల్ యువర్ టేల్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 27
  •     ఎమర్జెన్సీ- ఎన్‌వైసీ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 29
  •     అన్ సీన్ -(ఇంగ్లీష్ ) – మార్చి 29
  •     ఫ్రమ్ మీ టూ యూ- కిమీ నీ తోడోకే (కొరియన్ సిరీస్) – మార్చి 30
  •     ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబత్ -(హిందీ) – మార్చి 31
  •     కాపీక్యాట్ కిల్లర్- (మాండరిన్ సిరీస్) – మార్చి 31
  •     కిల్ బోక్సూన్ -(కొరియన్ ) – మార్చి 31
  •     మర్డర్ మిస్టరీ 2-(ఇంగ్లీష్ ) – మార్చి 31
  •     అమిగోస్ -(తెలుగు) – ఏప్రిల్ 1
  •     కంపెనీ ఆఫ్ హీరోస్ - (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1
  •     జార్ హెడ్ 3 - ద సీజ్ (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1
  •     షెహజాదా -(హిందీ ) – ఏప్రిల్ 1
  •     స్పిరిట్ అన్ టేమ్డ్- (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1
  •     వార్ సెయిలర్- (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 2


ఆహా:

  •     గోదారి- (తెలుగు డాక్యుమెంటరీ) – మార్చి 31
  •     సత్తిగాని రెండెకరాలు- (తెలుగు సినిమా) – ఏప్రిల్ 1

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  •     అవతార్ 2 (రెంట్ విధానంలో) – మార్చి 28
  •     శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు) – మార్చి 30
  •     డాగీ కమిలోహా ఎండీ సీజన్ 2 (ఇంగ్లీష్ ) – మార్చి 31
  •     గ్యాస్ లైట్ (హిందీ) – మార్చి 31
  •     ఆల్ దట్ బ్రీత్స్ (హిందీ) – మార్చి 31

జీ5

  •     అగిలన్ -(తమిళం) – మార్చి 31
  •     అయోతి- (తమిళం) – మార్చి 31
  •     యునైటెడ్ కచ్చే-(హిందీ) – మార్చి 31

యాపిల్ టీవీ ప్లస్

  •     టెట్రిస్ (ఇంగ్లీష్ ) – మార్చి 31

బుక్ మై షో

  •     మమ్మీస్ (ఇంగ్లీష్) – మార్చి 27

సన్ నెక్స్ట్

  •     భగీరా (తమిళం) – మార్చి 31

ముబీ

  •     ప్లీజ్ బేబీ ప్లీజ్ (ఇంగ్లీష్) – మార్చి 31

ఎమ్ఎక్స్ ప్లేయర్

    ఇండియన్ సమ్మర్స్ (హిందీ) – మార్చి 27
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌