amp pages | Sakshi

బ‌కెట్‌లో మ‌నిషి చేయి ల‌భ్యం

Published on Sun, 09/06/2020 - 17:00

రాంచీ : మ‌నిషి చేయి ఒక‌టి బకెట్‌లో ల‌భించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని బారియాటు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బకెట్‌లో తెగిన‌ చేయి ఒక‌టి క‌నిపించ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే  ఈ విషయాన్ని రాంచీ పోలీసులకు స‌మాచార‌మందించారు. పోలీసులు వ‌చ్చి బ‌కెట్‌లో  ల‌భించిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తెగిన చేతి ఒక క్యాన్స‌ర్ పేషంట్‌దని త‌మ‌ దర్యాప్తులో తేలింద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ప‌రీక్షకు సంబంధించి ల్యాబ్‌కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు స‌ద‌రు ఆసుప‌త్రి సిబ్బంది పేర్కొంది. కాగా తెగిన చేయి ఆసుప‌త్రి నుంచి బ‌కెట్‌లోకి ఎలా వ‌చ్చింద‌న్న దానిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు.
చ‌ద‌వండి : అస్సాంలో దారుణం.. ఆల‌స్యంగా వెలుగులోకి
గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)