amp pages | Sakshi

స్వతంత్ర భారతి: 1980/2022 ఎస్‌.ఎల్‌.వి.–3 ప్రయోగం

Published on Mon, 07/04/2022 - 15:08

భారతదేశపు ఉపగ్రహ వాహ నౌక ఎస్‌.ఎల్‌.వి.–3 భారతదేశపు తూర్పు తీరం నుంచి 1980 జూలై 18 న రివ్వున నింగికి ఎగిరి అదృశ్యమైంది. అంతరిక్ష పరిశోధనలో అగ్రగణ్యమైనవిగా పేరుపొందిన దేశాలు తయారు చేసిన వాటితో పోల్చుకుంటే ఆ రాకెట్‌ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేకపోవచ్చు. కానీ, భారీ రాకెట్‌ లాంచర్ల వరుసలో ఎస్‌.ఎల్‌.వి.–3 మొదటిది.

వాటి కారణంగానే 1990ల కల్లా భారదేశానికి గణనీయమైన అంతరిక్ష శక్తిగా పేరు వచ్చింది. ఈ రాకెట్‌ తనను తయారు చేసిన జట్టు నాయకుడు డాక్టర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌కు కూడా ఖ్యాతి తెచ్చిపెట్టింది. భారతదేశంలోని టెలిఫోన్‌ కంపెనీలు, టెలివిజన్‌ చానల్స్‌ స్వదేశంలో నిర్మించిన ఉపగ్రహాల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. తద్వారా దేశానికి కోట్ల కొద్దీ విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా, అంతరిక్ష కార్యక్రమం భారతీయ వైజ్ఞానిక సంస్థల నిర్వహణ విధానాన్ని మార్చేసింది. మేనేజ్‌మెంట్‌ స్థానంలో ‘మిషన్‌ అప్రోచ్‌’ చోటు చేసుకుంది.


తల్లి ఇందిరతో సంజయ్‌గాంధీ


ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

– తిరిగి పదవిలోకి వచ్చిన ఇందిరాగాంధీ
– భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం
– విమాన ప్రమాదంలో సంజయ్‌గాంధీ  దుర్మరణం

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌