amp pages | Sakshi

ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌: టాప్‌ ప్లేస్‌లో బెంగళూరు

Published on Thu, 03/04/2021 - 15:32

న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020ను కేంద్ర ప‌్ర‌భుత్వం గురువారం విడుద‌ల చేసింది. న‌గ‌రాల్లో జీవ‌నం సాగించేందుకు అనుకూల ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఈ ర్యాంకుల‌ను కేటాయించింది. మిలియన్‌కు(10 లక్షల) పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగ‌ళూరు మొదటి స్థానంలో నిలవగా.. ఆ త‌రువాతి స్థానాల్లో పుణె, అహ్మ‌దాబాద్ ఉన్నాయి. అయితే 13వ స్థానంలో ఢిల్లీ, 15వ స్థానంలో విశాఖ ఉంగా హైదరాబాద్‌ 24వ స్థానంలో నిలిచింది. మొదటి పది స్థానాల్లో ఉన్న న‌గ‌రాలు ఒక‌సారి చూస్తే..

1. బెంగ‌ళూరు
2. పుణె
3. అహ్మ‌దాబాద్
4. చెన్నై
5.  సూర‌త్
6. న‌వీ ముంబై
7. కోయంబ‌త్తూర్
8. వ‌డోద‌ర
9. ఇండోర్‌,
10. గ్రేట‌ర్ ముంబై ఉన్నాయి

అదే విధంగా 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల్లో సిమ్లాకు టాప్‌ ప్లేస్‌లో స్థానం దక్కించుకుంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో భువ‌నేశ్వ‌ర్‌, సిల్వాసా, కాకినాడ‌, సేలం, గాంధీన‌గ‌ర్‌, గురుగ్రామ్‌, దేవ‌న్‌గిరి, తిరుచిరాప‌ల్లి ఉన్నాయి. దీనికి సంబంధించి 2020లో స‌ర్వే నిర్వ‌హించారు. మొత్తంగా 111 న‌గ‌రాలు ఇందులో పాల్గొన్నాయి. ప‌ట్ట‌ణాభివృద్ధి కోసం తీసుకున్న చ‌ర్య‌లు, మెరుగైన జీవ‌న ప్ర‌మాణాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించిన‌ట్లు పీఐబీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 

చదవండి: పేరెంట్స్‌తో కలిసి వ్యాక్సిన్‌ తీసుకున్న ఢిల్లీ సీఎం

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?