amp pages | Sakshi

బాయ్‌ఫ్రెండ్‌ లేకపోతే కాలేజీకి రావొద్దు

Published on Thu, 01/28/2021 - 11:20

లక్నో : ఆగ్రాలోని ఓ ప్రముఖ కాలేజీ అమ్మాయిలకు వింత సర్క్యులర్‌ను జారీ చేసింది. అందులో 'వాలెంటైన్స్‌ డే నాటికి ప్రతి అమ్మాయికి కనీసం ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే. లేకపోతే కాలేజీలోకి అనుమతించం. అలాగే మీకు బాయ్‌ప్రెండ్‌ ఉన్నాడని నిరూపించడానికి అతనికి మీరు దిగిన లేటెస్ట్‌ ఫోటోలను మాకు చూపించాలి. సింగిల్‌ అమ్మాయిలను కాలేజీకి రావడానికి అనుమతించం. ఇది మీ భద్రత కోసమే' అంటూ ఓ కాలేజీ పేరిట సర్క్యులర్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. (బాడీ ఉంటే సరిపోదు.. బుర్ర కూడా ఉండాలి)

 ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలోని  ప్రముఖ సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట విడుదలైన  ఈ సర్క్యులర్ ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్రొ.అశిశ్ శర్మ (అసోసియేట్ డీన్‌) సంతకంతో  జనవరి 14న ఈ సర్క్యులర్‌ జారి అయింది. మొదట స్టూడెంట్స్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన ఈ సర్క్యులర్‌ను విద్యార్థులు సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌ అయ్యింది. దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం ఇది ఫేక్‌ నోటీసు అని జవాబిచ్చింది. తమ కాలేజీ పరువు తీయడానికే ఎవరో కావాలని ఈ చెత్త సర్క్యులర్‌ను వ్యాప్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి నోటీసులు కాలేజీ ఇవ్వదని స్పష్టం చేశారు.  (వైరల్‌: వయసు తాత్కాలికం.. భార్య చేతి కర్ర శాశ్వతం)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)