amp pages | Sakshi

‘ఇలాంటి సాహసం చేయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి’

Published on Fri, 03/05/2021 - 11:08

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో గీర్‌ అడవిలో వలలో చిక్కిన ఓ సింహం పిల్లను ఆటవీ సిబ్బంది రక్షించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్‌ ఆటవీ శాఖ అధికారి రమేష్‌ పాండే శుక్రవారం షేర్‌ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లంత సదరు సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన ఈ సింహాన్ని రక్షించిన వారి ధైర్యానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో రాజూలకు చెందిన ఆటవీ సిబ్బంది, ఫీల్డ్‌ రిసెచ్చర్స్‌ వలలో ఓ సింహం పిల్ల చిక్కడం గమనించి దాన్ని రక్షించే ప్రయత్నం చేశారు.

అయితే  అది వలలో చిక్కుకోవడంతో అది గంభీరంగా అరవడం మొదలు పెట్టింది. అయితే ఈ పిల్ల సింహం తల్లి సంఘటన స్థలానికి సమీపంలోనే మిగతా పిల్లతో ఉండటం కూడా వారు గమనించారు. అయినప్పటికి ఈ సింహం పిల్లను రక్షించాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో దాన్ని అణచి పట్టి ఆ నలుగురు సిబ్బంది కలసి సింహం పిల్లను వల నుంచి తప్పించారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. కాగా ఈ వీడియోకు ఇప్పటి వరకు 28వేలకు పైగా వ్యూస్‌, వందల్లో లైక్స్‌, కామెంట్స్‌ వచ్చాయి. ‘ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇలాంటి సాహసాలు చేయలేరు. నిజంగా వీరు రియల్‌ హీరోలు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

చదవండి: మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి 
సోషల్‌ మీడియాలో రచ్చ: సీక్రెట్‌గా లోగో మార్చిన అమెజాన్‌

Videos

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)