amp pages | Sakshi

ఇది నా ఆజ్ఞా యుద్ధం ఆపండి! వైరల్‌ వీడియో

Published on Sat, 03/05/2022 - 13:53

Russia ruk jaaye, Ukraine jhuk jaaye: ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్‌ అత్యంత దారుణంగా అతలాకుతలమైపోయింది. ఈ  నేపథ్యంలో రష్యా వైఖరిని ప్రపంచ దేశాలు తప్పుపట్టడమే కాక హెచ్చరికలు జారీ చేశాయి. అంతేగాదు ఆర్థిక ఆంక్షలను కూడా విధించాయి. అయినా రష్యా వాటిని లక్ష్యపెట్టక ఉక్రెయిన్‌ పై బాంబుల వర్షంతో విరుచుకుపడుతోంది.

దీంతో చాలామంది అగ్రనేతలు పలు రకాలుగా రష్యా అధ్యుక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌కి నచ్చచెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ఒక భారతీయ పూజారి యుద్ధం ఆపమంటూ పుతిన్‌కి వింతైన రీతిలో సందేశం ఇచ్చాడు. అంతేకాదు రష్యా రుక్ జాయే, ఉక్రెయిన్ ఝుక్ జాయే(రష్యా యుద్ధం ఆపాలి, ఉక్రెయిన్‌ తప్పు చేసింది కాబట్టి క్షమించాలి) అంటూ తనదైన రీతిలో పిలుపు నిచ్చాడు.

రష్యా గొప్పది కాబట్టి యుద్ధం ఆపాలి అని చెబుతూ అందర్నీ ఆకర్షించాడు. అంతేకాదు భారత్‌ హింసకు స్వస్తి చెప్తి శత్రత్వానికి ముగింపు పలుకుతుంది అని భారతదేశం గొప్పతనాన్ని కూడా వివరించాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. పైగా లక్షకు పైగా వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌