రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాక్డౌన్ ఆలోచనే లేదు
Published on Tue, 03/23/2021 - 06:03
సాక్షి, కర్ణాటక : కరోనా కట్టడికి లాక్డౌన్, సెమిలాక్‌డౌన్ విధించే యోచన లేదని ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ లాక్డౌన్, సెమిలాక్‌డౌన్ అన్ని ఊహాగానాలే, ప్రజలు ఇటువంటి వార్తలను నమ్మరాదన్నారు. కోవిడ్ సెంటర్లను ఈ వారంలో ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, మాస్కు ధరించకపోతే రూ.250 జరిమానా విధిస్తామని మంత్రి తెలిపారు. కోవిడ్ నిబంధనల్ని తప్పక పాటించాలన్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో ఎక్కువమంది చేరకుండా చూస్తామని, అక్కడ పర్యవేక్షణకు మార్షల్స్‌ను నియమిస్తామని తెలిపారు.
#
Tags