మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉగ్ర ప్రణాళిక విఫలం.. పాక్ ఉగ్రవాది అరెస్ట్
Published on Tue, 10/12/2021 - 13:02
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదిని ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆ ఉగ్రవాది నుంచి ఏకే 47 సహా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో ఢిల్లీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఉగ్రవాదిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల(నిరోధక)చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంతోపాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసు కమిషనర్ రాకేశ్ అస్థానా స్పందిస్తూ.. స్పెషల్ సెల్ బృందం పాకిస్తాన్ ఉగ్రవాదిని పట్టుకుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా దసరా పండగ నేపథ్యంలో ఓ పెద్ద ఉగ్రదాడి జరగకుండా స్పెషల్ సెల్ బృందం విఫలం చేసిందనిపేర్కొన్నారు.
#
Tags