amp pages | Sakshi

రోడ్డుపై సీఎం స్టాలిన్‌ చేసిన పనికి ఎవరైనా శభాష్‌ అనాల్సిందే!

Published on Mon, 11/01/2021 - 14:31

చెన్నై: త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాన‌వ‌త్వాన్ని ప్రదర్శించి నెటిజన్లతో పాటు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. సోమవారం కోయంబ‌త్తూరు-వెల‌చెరి రూట్లో ఓ కార్యక్రమం కోసం సీఎం స్టాలిన్‌ వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి ఓ అంబులెన్స్ సైరన్‌ వినిపించింది. అది గమనించిన స్టాలిన్‌ తన కాన్వాయ్‌ ఆపి నెమ్మదిగా వెళ్లమని ఆదేశించి ఎడ‌మ వైపు కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.

మార్గ‌మ‌ధ్యంలో కాన్వాయ్‌ను నిలిపివేసి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం స్టాలిన్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అనేక మంది ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. ఇటీవ‌ల సీఎం స్టాలిన్ కాన్వాయ్‌లోని వాహ‌నాల సంఖ్య‌ను త‌గ్గించాల‌ని ఆదేశించారు. సీఎంగా స్టాలిన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు సంక్షేమ పథకాలతో పాటు ప్రజాహితమైన నిర్ణయాల తీసుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు. సీఎం కాన్వాయ్ వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాహనాల సంఖ్యను తగ్గించారు. ఆయన నిర్ణయాలకు ప్రతిపక్షాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నారు. 

చదవండి: అనుకుంది.. సాధించింది

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)