amp pages | Sakshi

ఆలిమ్‌కో, కాన్పూర్‌లో 74 అప్రెంటిస్‌లు

Published on Thu, 12/02/2021 - 15:13

కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(అలిమ్‌కో).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 74
► ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, కార్పెంటర్, మెషినిస్ట్, టర్నర్, ప్లంబర్‌ తదితరాలు.
► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 01.11.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో(పదో తరగతి, ఐటీఐ) సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అలిమ్‌కో, జీటీ రోడ్, కాన్పూర్‌–209217 చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
► వెబ్‌సైట్‌: alimco.in

డీఆర్‌డీఓ–టీబీఆర్‌ఎల్, చండీగఢ్‌లో 61 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు
చండీగఢ్‌లోని డీఆర్‌డీఓ–టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ(టీబీఆర్‌ఎల్‌).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 61
► ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌), మెకానిక్‌ మెకట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ఆర్కిటెక్చర్‌ అసిస్టెంట్, హౌస్‌కీపర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, కోపా తదితరాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)
► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
► ఎంపిక విధానం: మెరిట్‌ ప్రాతిపదికన ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఈమెయిల్‌: admintbrl@tbrl.drdo.in
► దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021
► వెబ్‌సైట్‌: drdo.gov.in

ఫ్యాక్ట్, కేరళలో 98 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు
కేరళలోని ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌(ఫ్యాక్ట్‌).. ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 98
► విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్‌ తదితరాలు.
► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 23 ఏళ్లు మించకూడదు.
► స్టయిపండ్‌: నెలకు రూ.7000 వరకు చెల్లిస్తారు.
► ట్రెయినింగ్‌ వ్యవధి: ఏడాది
► ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:18.12.2021
► వెబ్‌సైట్‌: fact.co.in

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)