amp pages | Sakshi

గిఫ్ట్ బాక్స్ చూసి షాక్‌ అయిన వధువు.. ఇంతకీ అందులో ఏమందంటే..!

Published on Fri, 10/22/2021 - 21:29

ఇటీవల పెళ్లిలో జరుగుతున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని వీడియోలు వధువుకు సంబంధించినవి ఉండగా, మరొకొన్ని వరుడువి, ఇంకొన్ని సందర్భాల్లో వధూవరులు ఇద్దరివీ ఉంటున్నాయి. ఆ మంటపంలో ఎవరో ఒకరు ఆ వేడుకల్ని వీడియో తీసి అందరికీ షేర్ చేస్తున్నారు. అందులో కొన్ని నెట్టింట దర్శనమిస్తూ వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక ఈ రోజుల్లో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం షరా మామూలే. తాజాగా ఈ వీడియోలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

అందులో.. వధువు, వరుడు వేదికపై కూర్చొని ఉన్నారు. వివాహానికి విచ్చేసిన అతిథిలు.. కొత్త జంటకు విషెస్ చెబుతూ బహుమతులను ఇస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం అందరి ముందే ఓపెన్ చెయ్యాలని వధువుని కోరారు. దీంతో అందులో ఏదో ప్రత్యేకమైన వస్తువు ఉంటుందని అందరూ ఆసక్తిగా చూడసాగారు. తీరా వధువు ఆ గిఫ్ట్‌ బాక్సును ఓపెన్ చేసి చూడగా..  చపాతీ కర్రను ఉండడంతో ఓ వైపు షాక్‌కు గురి కాగా మరో వైపు నవ్వింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: వరుడిని చూసి పట్టరాని సంతోషంతో గాల్లో ముద్దులు పంపిన వధువు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)