amp pages | Sakshi

తగ్గేదే లే.. నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు

Published on Wed, 12/08/2021 - 20:34

తప్ప తాగి ఇద్దరు వ్యక్తులు, గ్యాంగ్‌లు కొట్టుకోవడం చూశాం. ఏదైనా విషయంలో రెండు వర్గాలు తగువులాడుకోడమూ తెలుసు. అమ్మాయిల ఇద్దరు అబ్బాయిలు గొడవ పడటం గురించి కూడా విన్నాం. కానీ ఇందుకు భిన్నంగా  ఇద్దరు స్కూల్‌ విద్యార్థినీలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు చెప్పబోయే వార్త అలాంటిదే. నడిరొడ్డు మీద స్కూల్‌ యూనిఫాం ధరించిన ఇద్దరు ​ఆమ్మాయిలు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. పదుల సంఖ్యలో జనాలు చూస్తున్నా భయం లేకుండా జుట్లు పట్టుకొని పిచ్చిపిచ్చిగా గొడవ పడ్డారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరి అమ్మాయిలకు పరీక్షలో వచ్చి ర్యాంకుల్లో తేడాలు వచ్చాయి. దీంతో వీరి మధ్య గొడవ పెద్దదిగా మారడంతో ఇలా రెండు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై ఫైట్‌కు దిగారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్నారు. కింద పడినా వదలకుండా వీరావేశంలో ఊగిపోయారు. అక్కడున్న పెద్దలు వీరిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఒకరినొకరు చెంపలు వాయించుకున్నారు.
చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి

అయితే అమ్మాయిలు అలా నడిరోడ్డుపై కొట్టుకుంటుంటే అక్కడున్న వాళ్లంతా  నోరెళ్లబెట్టి సినిమా చూసినట్టు చూశారు. ఈ గొడవనంతా అక్కడున్న వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో  స్కూల్‌ విద్యా‍ర్థుల స్ట్రీట్‌ ఫైట్‌ వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అమ్మాయిలు అంటే ఆమాత్రం ఉండాలి. ఆడవాళ్లతో పెట్టుకుంటే రిజల్ట్స్‌ ఇలా ఉంటాయి.  స్త్రీ శక్తి’ . అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: Bipin Rawat : హెలికాప్టర్‌ ప్రమాదం.. వైరల్‌ అవుతున్న ఫేక్‌ వీడియో

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌