amp pages | Sakshi

వామ్మో.. ఇదేందిది ఇంత ట్రాఫిక్‌ జామ్‌!

Published on Thu, 08/20/2020 - 12:31

ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో గురువారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఢిల్లీలో భీకరస్థితిలో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.  ఇండియా గేట్ పరిసరాలతో పాటు తిలక్ మార్గ్, మండి హౌజ్ సర్కిల్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడటంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఉంది.  వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురుగ్రామ్‌, గుర్గావ్‌ లాంటి ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. బారీ వర్షాలతో జనజీవనం స్తంభించి బోట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌-5లోని ఒక అపార్ట్‌మెంట్‌లో వరదనీరు ఇళ్లలోకి రావడం వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇదేందయ్య ఇది.. మేమేన్నడు సూడలే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు  ఢిల్లీలోమరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 



 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)