amp pages | Sakshi

అదృష్ట జాతకుడు.. బస్సు కింద పడినా.. సేఫ్‌గా..

Published on Thu, 12/15/2022 - 21:31

ముంబై: బస్సు తనపై నుంచి వెళ్లినా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వృద్ధుడు. వెంటనే లేచి నడుచుకుంటూ వచ్చాడు. మహారాష్ట్ర ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో.. రద్దీగా ఉన్న రోడ్డుపై కార్లు ఇతర వాహనాలు వెళ్తున్నాయి. అయితే ఓ వృద్ధుడి రోడ్డు దాటుతుండగా అప్పుడే ఓ బస్సు వచ్చింది. ముందున్న వ్యక్తిని డ్రైవర్ గమనించలేదు. అలాగే పోనిచ్చాడు. దీంతో బస్సు కింద పడిపోయాడు వృద్ధుడు. బస్సు అతనిపై నుంచి వెళ్లింది. అక్కడున్న వారు గట్టిగా అరవడంతో డ్రైవర్ బస్సు ఆపాడు. 

కింద ఉన్న వృద్ధుడు ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా? అని అందరూ చూస్తుండగా.. అతడు బస్సు కింద నుంచి లేచి నడుచుకుంటూ వచ్చాడు. ఎలాంటి గాయాలు కూడా కాలేదు. దీంతో డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నాడు.

చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)