amp pages | Sakshi

కువైట్‌లో ఓపెన్‌ హౌజ్‌

Published on Wed, 12/22/2021 - 15:23

కువైట్‌లో నివసిస్తున్న భారతీయ ఇంజనీర్లు, నర్సుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 22న ఓపెన్ హౌజ్‌ను కువైట్‌లో ఇండియన్‌ ఎంబసీ నిర్వహించింది ​కోవిడ్‌ సంక్షోభం తర్వాత కువైట్‌లో చోటు చేసుకున్న మార్పులు.. అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా ఈ ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం జరిగింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలైంది. 

గల్ఫ్‌ దేశాల్లో ఇంటి సహాయకులుగా పని చేస్తున్న వారి హక్కులు, జీత భత్యాలు అక్కడ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను తెలియజేస్తూ ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ ఇటీవల పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఇంటి పని చేసే వారు జీవించేందుకు అనువైన అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు. 

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?