amp pages | Sakshi

జేపీ నడ్డా ఏపీకి అవాస్తవాలను మోసుకొచ్చారు

Published on Tue, 06/07/2022 - 20:30

సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ నుంచి వచ్చిన నడ్డా అబద్దాలను మోసుకొచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఏపీ అప్పులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పిందంతా అవాస్తవమేనని అన్నారు ఆయన. మంగళవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో పేర్ని నాని మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై జేపీ నడ్డా అవాస్తవాలు చెప్పారు. పరిమితికి మించి అప్పులు చేస్తే.. కేంద్రం ఏం చేస్తోందని పేర్ని నాని నిలదీశారు.  నడ్డా ఏపీకి వచ్చేముందు ఆర్థిక మంత్రిని వివరాలు అడిగి తెలుసుకుని రావాల్సి ఉండాల్సిందని సూచించారు.

‘‘దేశ అప్పు రూ. 130 లక్షల కోట్లకు చేర్చిన ఘనత బీజేపీది. 80 లక్షల కోట్ల రూపాయల అప్పులను చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న మోదీ ఇచ్చారా? ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీని నేరవేర్చారా? కులాలు, మతాల పేరుతో దేశంలో రాజకీయం చేస్తున్నది ఎవరు? ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోంది ఎవరు?’’ అంటూ ప్రశ్నించారు పేర్ని నాని. 

ఏపీకి వచ్చిన జేపీ నడ్డా.. పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్కమాటైన చెప్పారా? పెండింగ్‌ బిల్లులు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. ఆయుష్మాన్‌ భారత్‌ పుట్టకముందే.. ఏపీలో ఆరోగ్యశ్రీ ఉందని పేర్ని నాని గర్తుచేశారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)