amp pages | Sakshi

Memantha Siddham: ఇది కదా జగనన్న అంటే..

Published on Fri, 03/29/2024 - 12:12

కర్నూలు, సాక్షి: ‘‘నాకు వాళ్లలా మీడియా సంస్థల అండదండలు లేవు. నా తరఫున ప్రచారం చేయడానికి పొరుగు రాష్ట్రం నుంచి తెచ్చుకున్న స్టార్‌ క్యాంపెయినర్లు లేరు. నేను నమ్ముకుంది పైన ఉన్న ఆ దేవుడ్ని.. కింద ఉన్న మిమ్మల్ని’’ అంటూ ప్రజల్ని ఉద్దేశించి ప్రతీసారి ప్రసంగిస్తుంటారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అందుకు తగ్గట్లే సామాన్య ప్రజలు.. సంక్షేమ లబ్ధిదారులు.. అందునా పేద ప్రజలే తన స్టార్‌ క్యాంపెయినర్లు అని ప్రకటించేసుకున్నారాయన. మరి.. 

అలాంటి స్టార్‌ క్యాంపెయినర్లను పరిచయం చేయాల్సిన అవసరం ఉందా? లేదా?.. తాజాగా తన స్టార్‌ క్యాంపెయినర్లతో ఆయన ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సంతోషంగా ఆయన తన ఎక్స్‌ ఖాతాలో స్వయంగా పంచుకున్నారాయన.

మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన సీఎం జగన్‌.. మూడో రోజు కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగిస్తున్నారు. దారి పొడవునా జనం తన కోసం ఎదురు చూస్తున్న కొందరు అవ్వా, అక్కాచెల్లెమ్మలను చూసి.. బస్సు దిగి వచ్చి ఆప్యాయంగా పలకరించారు. వాళ్లలో కొందరు సాయం కోరగా.. అందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న అధికారుల్ని ఆదేశించారాయన.  

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)