amp pages | Sakshi

దిగజారుడు రాజకీయాలే చంద్రబాబు పని: మంత్రి పేర్ని నాని

Published on Fri, 02/11/2022 - 19:53

సాక్షి, అమరావతి: సినీ నటుడు మోహన్‌బాబుతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని.. ఆయన వ్యక్తిగతంగా కాఫీకి ఆహ్వానించారని మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మోహన్‌బాబు పిలిస్తేనే వాళ్లింటికి వెళ్లానని నిన్నటి సమావేశంపై సంజాయిషీ చెప్పుకోవడానికి వెళ్ల లేదన్నారు. బొత్స కుమారుని వివాహం తర్వాత మోహన్‌బాబు ఇంటికి వెళ్లానన్నారు. ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చేందుకు వెళ్లలేదన్నారు. సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు చేసిందేమీ లేదని.. ప్రతిదానికీ దిగజారుడు రాజకీయాలు చేయడమే పని అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.

చదవండి: ‘అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’

‘‘ టిక్కెట్ల వ్యవహారం మీద సమస్య సృష్టించిందే చంద్రబాబు.. దాన్ని పరిష్కరించింది సీఎం జగన్. బ్లాక్ టిక్కెట్లతో ప్రజల్ని దోచుకునే సంప్రదాయానికి తెరతీసిందే చంద్రబాబు. సినీ పరిశ్రమకు అసలు చంద్రబాబు ఏం చేశారు?  వారిని రాజకీయాలకు వాడుకోవటం తప్ప ఏమీ చేయలేదు. నిన్న చర్చలకు వచ్చిన సినిమా వాళ్లకు మా పార్టీతో ఏమైనా సంబంధం ఉందా?. ఇక్కడకి వచ్చిన వారెవరికీ మా పార్టీలో సభ్యత్వం లేదు. సినిమా వాళ్ల సమస్యలు పరిష్కరించటమే మా ఉద్దేశం. ప్రభుత్వ సహకారానికి సినిమావాళ్లంతా సంతోషించారని’’ పేర్ని నాని పేర్కొన్నారు.
 

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?