అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
అమీర్‌బాబు ఇంటి వద్ద వైఎస్సార్సీపీ నేతల బైఠాయింపు
Published on Tue, 10/19/2021 - 17:21
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప టీడీపీ నేత అమీర్‌బాబు ఇంటి వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అమీర్‌బాబు ఇంటి వద్ద వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
#
Tags