amp pages | Sakshi

ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్‌ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం! బుమ్రాతో పాటు

Published on Mon, 03/06/2023 - 22:27

ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా ఆస్ట్రేలియా పేసర్‌ జో రిచర్డసన్‌ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది.

జే రిచర్డ్‌సన్ గత కొన్ని రోజులుగా మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. అతడు ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. అతడి స్థానంలో నాథన్ ఎల్లీస్‌కి క్రికెట్‌ ఆస్ట్రేలియా అవకాశం కల్పించింది. ఒక వేళ ఈ ఏడాది సీజన్‌కు రిచర్డసన్‌ కూడా దూరమైతే ముంబై బౌలింగ్‌ విభాగం చాలా బలహీనంగా తయారవుతోంది. 

ఇక ఏడాది సీజన్‌లో ముంబై.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అనుమతులు ఇవ్వడంతో జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ 2023 సీజన్ ఆడబోతున్నాడు.
చదవండి: హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్