amp pages | Sakshi

మూడుసార్లు రివ్యూలో సక్సెస్‌.. టెస్టు చరిత్రలో రెండో బ్యాటర్‌గా

Published on Fri, 11/26/2021 - 17:21

Tom Latham Was 2nd Batsman Thrice Overturning OUT Decision In Innings..  న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో నానాకష్టాలు పడ్డారు. రెండోరోజు ఆటను కివీస్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండానే ముగించింది. అంతకముందు 345 పరుగుల వద్ద టీమిండియాను ఆలౌట్‌ చేసిన కివీస్‌ ఓవరాల్‌గా రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక రివ్య్వూలు కూడా టీమిండియాకు అనుకూలంగా రాలేదు.

ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ ఒక అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా బౌలర్లు టామ్‌ లాథమ్‌ను మూడుసార్లు ఔట్‌ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ మూడుసార్లు రివ్య్వూకు వెళ్లిన లాథమ్‌కే అనుకూలంగా వచ్చింది. అలా టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో మూడుసార్లు రివ్యూలో సక్సెస్‌ సాధించిన రెండో బ్యాటర్‌గా లాథమ్‌ రికార్డు సృష్టించాడు. ఇంతకముందు ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్‌ అలీ.. 2016-17లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఔట్‌పై మూడుసార్లు రివ్యూ కోరి సక్సెస్‌ అయిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కాగా  న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ 3, 15, 56వ ఓవర్‌లో టీమిండియా బౌలర్లు ఎల్బీ విషయంలో అప్పీల్‌కు వెళ్లగా.. ఫీల్డ్‌ అంపైర్‌ మూడుసార్లు ఔట్‌ ఇచ్చాడు. అయితే ప్రతీసారి రివ్యూకు వెళ్లగా మూడుసార్లు లాథమ్‌ నాటౌట్ అని తేలింది.

చదవండి: Ravindra Jadeja: క్లీన్‌బౌల్డ్‌‌ అయ్యాడు.. కోపంతో కొట్టాలనుకున్నాడు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)