amp pages | Sakshi

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై

Published on Thu, 05/26/2022 - 11:03

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌ అమీ సాటర్త్‌వైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు సాటర్త్‌వైట్ గురువారం ప్రకటన చేసింది. కాగా తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను న్యూజిలాండ్‌ క్రికెట్‌ రద్దు చేయండంతో ఈ నిర్ణయం  తీసుకున్నట్లు సాటర్త్‌వైట్ తెలిపింది. "నేను కాంట్రాక్ట్‌ను పొందనందుకు చాలా నిరాశ చెందాను. నేను మరికొంత కాలం న్యూజిలాండ్‌ క్రికెట్‌లో కొనసాగాలని భావించాను.

అయితే న్యూజిలాండ్‌ క్రికెట్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. రాబోయే రోజుల్లో జట్టు మరింత రాణించాలని కోరుకుంటున్నాను. న్యూజిలాండ్‌ జట్టుకు ఇన్నాళ్లు ప్రాతినిద్యం వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇకపై నా కుటంబంతో గడపాలని నిర్ణయించకున్నాను" అని సాటర్త్‌వైట్ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఇక 2007 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సాటర్త్‌వైట్ న్యూజిలాండ్‌ మహిళా క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకుంది.

2018 నుంచి 2109 వరకు న్యూజిలాండ్ కెప్టెన్‌గా సాటర్త్‌వైట్ పనిచేసింది. ఇక న్యూజిలాండ్‌ తరపున 145 వన్డేలు ,111 టీ20 మ్యాచ్‌లు ఆడిన సాటర్త్‌వైట్ .. వరుసగా 4639, 1784 పరుగులు సాధించింది. అదే విధంగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 76 వికెట్లు పడగొట్టింది. కాగా 2007లో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 6 వికెట్లు పడగొట్టి సాటర్త్‌వైట్ సంచలనం సృష్టించింది.

చదవండి: IPL 2022: కార్తీక్‌ క్యాచ్‌ను విడిచి పెట్టిన రాహుల్‌.. గంభీర్‌ రియాక్షన్‌ ఇదే.. వీడియో వైరల్..!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)