amp pages | Sakshi

ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్‌ కీలక నిర్ణయం!

Published on Thu, 08/25/2022 - 11:12

ఆసియాకప్‌-2022కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం తమ జట్టు అసిస్టెంట్‌ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ ఉమర్ రషీద్‌ను యూఏఈకు పీసీబీ పంపించింది. రషీద్‌ ప్రస్తుతం‌.. లాహోర్‌లోని నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో బౌలింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

మొహమ్మద్ హస్నైన్ వంటి అత్య్తుత్తమ బౌలర్లను తయారు చేయడంలో రషీద్‌ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌ షాన్ టైట్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఇక ఉమర్‌ రషీద్‌ తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో మిడిల్‌సెక్స్, సస్సెక్స్‌ జట్టుల తరపున ఆడాడు. కాగా ఆసియకప్‌కు ఆ జట్టు స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు .

అతడి స్థానంలో పేసర్‌ మొహమ్మద్ హస్నైన్‌ను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఎంపిక చేసింది.  ఇక ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న భారత్‌తో తలపడనుంది. ఇక  ఇప్పటికే యూఏఈకు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి.

 ఆసియాకప్‌కు పాకిస్తాన్‌ జట్టు
బాబర్‌ ఆజం(కెప్టెన్‌), షాబాద్‌ ఖాన్‌, ఆసిఫ్‌ అలీ, ఫఖర్‌ జమాన్‌, హైదర్‌ అలీ, హారిస్‌ రవూఫ్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, ఖుష్‌దిల్‌ షా, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌, నసీం షా, షానవాజ్‌ దహాని, ఉస్మాన్‌ ఖాదిర్‌, మహ్మద్‌ హస్నైన్‌.
చదవండిAsia Cup 2022 Ind Vs Pak: బాబర్‌ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్‌! రషీద్‌తోనూ ముచ్చట!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)