amp pages | Sakshi

అఫ్గన్‌ బ్యాటర్‌ విధ్వంసం.. లంక టార్గెట్‌ 176

Published on Sat, 09/03/2022 - 21:27

ఆసియాకప్‌ 2022లో సూపర్‌-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్‌ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు) మెరుపులు మెరిపించాడు. 46 పరుగుల వద్ద అఫ్గన్‌ తొలి వికెట్‌ కోల్పోయినప్పటికి ఆ తర్వాత రహమనుల్లా గుర్బాజ్‌, ఇ‍బ్రహీం జర్దన్‌(38 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 పరుగులు) రాణించారు. ఇద్దరి మధ్య దాదాపు 100 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయితే చివర్లో వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో అఫ్గానిస్తాన్‌ స్కోరు తగ్గింది. శ్రీలంక బౌలర్లలో మహీష్‌ తీక్షణ 2, అస్తిత ఫెర్నాండో, దిల్షాన్‌ మదుషనక తలా ఒక వికెట్‌ తీశారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)