amp pages | Sakshi

అక్షర్ పటేల్ సంచలన పోస్టులు.. వరల్డ్‌కప్‌ నుంచి కావాలనే తప్పించారా!

Published on Sat, 09/30/2023 - 08:13

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వరల్డ్‌కప్‌ 2023కు ఆఖరి నిమిషంలో దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అక్షర్‌ ఈ మెగా టోర్నీకి అందుబాటులో లేడని బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే విధంగా అతడి స్ధానంలో వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.

అయితే వన్డే వరల్డ్ కప్ నుంచి తనను తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై అక్షర్ పటేల్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అతడి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి.  " కామర్స్ కు బదులుగా సైన్స్ సబ్జెక్స్ తీసుకుని ఉండాల్సి ఉంది. మంచి పీఆర్ ను నియమించుకోవాల్సిందని" తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అక్షర్‌ రాసుకొచ్చాడు.

అదే విధంగా మరో స్టోరీలో  ఓ అస్తి పంజరం కత్తెరతో గుండెను కోసేస్తున్నట్లు ఉన్న ఎనిమిషేన్‌ ఫోటోను అక్షర్‌ షేర్‌ చేశాడు. అయితే వెంటనే తన చేసిన పోస్టులను అక్షర్‌ డిలీట్‌ చేశాడు. కానీ నెటిజన్లు అప్పటికే స్క్రీన్‌ షాట్లు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా అతడి పోస్టులను చూస్తే.. గాయం చిన్నదే అయినప్పటికీ కావాలనే తనను పక్కన పెట్టినట్లు అక్షర్‌ ఫీల్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇది ఇలా ఉండగా.. "అక్షర్‌ ఇటువంటి పోస్టులు ఏమీ చేయలేదని, అవన్నీ ఫేక్‌ స్క్రీన్‌ షాట్లు" అని మరి కొంత మం‍ది సోషల్‌ మీడియాలో ​కామెట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై అక్షర్‌ పటేల్‌ మాత్రం  ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)