amp pages | Sakshi

ఆమ్లా రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

Published on Wed, 08/17/2022 - 18:36

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ బాబర్‌ అదరగొడుతున్నాడు. తాజాగా మంగళవారం నెదార్లాండ్స్‌తో జరిగిన తొలి వన్డేలో ఆజం 74 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేట్ హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును  ఆజం బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో 88 ఇన్నింగ్స్‌లు తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆజం నిలిచాడు.

ఇప్పటి వరకు ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 4473 పరుగులతో ఆమ్లా తొలి స్థానంలో ఉండగా.. తాజా మ్యాచ్‌లో బాబర్‌ 4516 పరుగులు సాధించి ఈ రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌కు నెదార్లాండ్స్‌ చుక్కలు చూపించింది. నెదార్లాండ్స్‌ 16 పరుగులతో ఓటమి పాలైనప్పటికీ.. అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది.

తొలత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో  ఆరు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. పాక్‌ బ్యాటర్లలో ఫఖర్‌ జమాన్‌ సెంచరీ(109 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 109 పరుగులుతో చెలరేగగా..కెప్టెన్‌ బాబర్‌ ఆజం 74 పరుగులతో రాణించాడు.

నెదర్లాండ్స్‌ బౌలర్లలో కింగ్మాకు ఒకటి, వాన్‌ బీక్‌కు రెండు, బాస్‌ డె లీడేకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 298 పరుగులకే పరిమితమైంది. నెదర్లాండ్స్‌ బ్యాటర్లలో విక్రమ్‌జిత్‌ సింగ్‌ (65),టామ్‌ కూపర్‌(65),స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌( 71) పరుగులు సాధించారు.
చదవండి: Chandrakanth Pandit: కొత్త కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌.. కేకేఆర్‌ దశ మారనుందా!

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)