amp pages | Sakshi

కొలిన్‌ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలో 27వ సెంచరీ

Published on Sun, 12/12/2021 - 11:15

Colin Munro Smash Century In BBL 2021.. బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా పెర్త్‌ స్కార్చర్స్‌ ఓపెనర్‌ కొలిన్‌ మున్రో  సెంచరీతో చెలరేగాడు. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మున్రో 73 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 114 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలో కొలిన్‌ మున్రోది 27వ సెంచరీ. అతని ధాటికి పెర్త్‌ స్కార్చర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 195 పరుగులు భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్‌ బెన్‌కాఫ్ట్ర్‌ 45 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు.

చదవండి: BBL 2021: సూపర్‌ క్యాచ్‌ పట్టాననే సంతోషం లేకుండా చేశారు

అనంతరం బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ 17.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై 49 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మాథ్యూ షార్ట్‌ 63 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినప్పటికీ.. మిగతావారు విఫలమయ్యారు. జాసన్‌ బెండార్ఫ్‌ , ఆండ్రూ టై చెరో 3 వికెట్లు తీశారు.

చదవండి: Big Bash League 2021: కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)