వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్తో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న స్టోక్స్
Published on Sat, 07/31/2021 - 05:24
లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. మానసిక ఆందోళనకు గురవుతున్న తాను, కొంత సాంత్వన పొందేందుకు క్రికెట్కు ‘నిరవధిక విరామం’ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో భారత్తో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐదు టెస్టుల సిరీస్లో అతను ఆడబోవడం లేదు. గత ఏడాది కాలంలో ‘బయో బబుల్’ల కారణంగా స్టోక్స్ ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉన్నాడు. స్టోక్స్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ను ఇంగ్లండ్ జట్టులోకి ఎంపిక చేశారు.
#
Tags