amp pages | Sakshi

ఇలాంటి ఆటగాడిని నేనెప్పుడూ చూడలేదు!

Published on Tue, 10/06/2020 - 11:11

న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌. సన్‌రైజర్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఆఫ్‌ సెంచరీ చేశాడు. ఇప్పటకే ఆడిన మ్యాచుల్లో మూడు ఆఫ్‌ సెంచరీలు చేసి అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ విషమై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఇటువంటి ఆటను తన కెరీర్‌లో ఎన్నడూ చూడలేదని అన్నాడు.

‘అతడికి ఇది మొదటి ఐపీఎల్‌ అయినా మూడు ఆఫ్‌ సెంచరీలు సాధించాడని తెలిపడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కాట్రెల్‌ వేసిన షాట్‌ బంతికి తడబడ్డా ఆ తర్వాత మ్యాచుల్లో క్వాలిటీ ఉన్న బౌలర్లు వేసిన షాట్‌ బంతులను సమర్ధంగా ఎదు​ర్కున్నాడని అన్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన షాట్‌ బంతులను ముందే గుర్తించి చక్కగా ఆడాడని, దీనిని బట్టి అతడు త్వరగా నేర్చుకునేత​త్వం ఉన్న ఆటగాడని కితాబిచ్చాడు. భారత జట్టుకు ఆడగల సత్తా అతడిలో ఉందని బ్రాడ్‌ హాగ్‌ పేర్కొన్నాడు.

(ఇదీ చూడండి: ‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’)

Videos

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)