amp pages | Sakshi

ఐపీఎల్‌లో డ్వేన్‌ బ్రావో సరికొత్త చరిత్ర

Published on Sat, 03/26/2022 - 23:21

సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో  కేకేఆర్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా బ్రావో 170వ వికెట్‌ సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా లసిత్‌ మలింగతో కలిసి తొలి స్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత అమిత్‌ మిశ్రా 160 వికెట్లతో రెండో స్థానంలో.. 157 వికెట్లతో పియూష్‌ చావ్లా మూడో స్థానంలో, హర్బజన్‌ సింగ్‌ 150 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక బ్రావో మరొక వికెట్‌ తీస్తే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే కేకేఆర్‌ శుభారంభం చేసింది. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రహానే 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సామ్‌ బిల్లింగ్స్‌ 25, శ్రేయాస్‌ అయ్యర్‌ 20 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో డ్వేన్‌ బ్రేవో 3, మిచెల్‌ సాంట్నర్‌ ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: MS Dhoni: ఇది ధోని అంటే.. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)