amp pages | Sakshi

నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం.. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆశలు సజీవం

Published on Wed, 11/08/2023 - 21:21

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపొందింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 179 పరుగులకే కుప్పకూలింది.  ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ వోక్స్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

నెదర్లాండ్స్‌ బ్యాటర్లలో తేజ నిడమనూరు(41 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతుకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. బెన్‌ స్టోక్స్‌(108) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. స్టోక్స్‌తో పాటు డేవిడ్‌ మలాన్‌(87), క్రిస్‌ వోక్స్‌(51) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

డచ్‌ బౌలర్లలో బాస్‌ డీలీడ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్యన్‌ దత్‌, వాన్‌ బీక్‌  తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో ఏడో స్ధానానికి చేరుకుంది. తద్వారా ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశాలను ఇంగ్లండ్‌ సజీవంగా నిలుపుకుంది.
చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు

Videos

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?