amp pages | Sakshi

FIFA WC: ఘనాపై గెలిచినా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన మాజీ చాంపియన్‌

Published on Sat, 12/03/2022 - 10:31

FIFA World Cup 2022 Uruguay Vs Ghana: గత ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన మాజీ చాంపియన్‌ ఉరుగ్వే ఈ సారి గ్రూప్‌ దశకే పరిమితమైంది. ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఉరుగ్వే 2–0 తేడాతో ఘనాను ఓడించింది. జట్టు తరఫున గియార్గియాన్‌ డి అరాస్కెటా ఒక్కడే రెండు గోల్స్‌ (26వ, 32వ నిమిషంలో) కొట్టాడు. అయితే ఉరుగ్వే ముందంజ వేసేందుకు ఈ గెలుపు ఉపయోగపడలేదు.

గ్రూప్‌-హెచ్‌లో ఉన్న కొరియా, ఉరుగ్వే 4 పాయింట్లతో సమానంగా నిలిచాయి. గోల్స్‌ అంతరం కూడా ‘0’తో సమం అయింది. దాంతో జట్టు చేసిన గోల్స్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. కొరియా 4 గోల్స్‌ చేయగా, ఉరుగ్వే 2 గోల్స్‌ మాత్రమే చేసింది. దాంతో కొరియా ముందంజ వేయగా ఉరుగ్వే నిష్క్రమించింది.

 

చదవండి: FIFA WC 2022: రెండు గోల్స్‌.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! భారీ షాకిచ్చిన జపాన్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌