amp pages | Sakshi

Lionel Messi: ఒక్క మ్యాచ్‌.. మూడు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం

Published on Wed, 11/30/2022 - 17:12

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో సౌదీ అరేబియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడి అర్జెంటీనా అందరికి షాక్‌ ఇచ్చింది. అయితే మెక్సికోతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం అద్భుత విజయంతో అర్జెంటీనా ప్రి క్వార్టర్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తాజాగా బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మెస్సీ బృందం పోలాండ్‌తో కీలక మ్యాచ్‌ ఆడనుంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఎవరితో సంబంధం లేకుండా నేరుగా ప్రిక్వార్టర్స్‌ చేరుతుంది.. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉన్నప్పటికి అర్జెంటీనా ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెస్సీ మరోసారి మెరవాల్సిన సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో గోల్‌తో మెరిసినప్పటికి జట్టు ఓటమి పాలయింది. ఇక మెక్సికోతో రెండో మ్యాచ్‌లో మాత్రం మెస్సీ తనకు మాత్రమే సాధ్యమైన గోల్‌ కొట్టి అర్జెంటీనాను విజయం వైపు నడిపించాడు.  

ఇక పోలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా మెస్సీ ముందు మూడు అరుదైన రికార్డులు ఎదురుచూస్తున్నాయి. వీటిలో రెండు రికార్డులు మాత్రం మ్యాచ్‌లో బరిలోకి దిగితే వస్తాయి.. మరొక రికార్డు మాత్రం మెస్సీ కొట్టే గోల్స్‌పై ఆధారపడి ఉంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

► పోలాండ్‌తో మ్యాచ్‌ మెస్సీకి తన ఫుట్‌బాల్‌ కెరీర్‌లో 999వది కావడం విశేషం.

► ఇక ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. పోలాండ్‌తో మ్యాచ్‌ మెస్సీకి ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 22వది. దీంతో మారడోనా(21 మ్యాచ్‌లు)ను అధిగమించి మెస్సీ తొలి స్థానంలో నిలవనున్నాడు.

► ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మెస్సీ ఇప్పటివరకు ఎనిమిది గోల్స్‌ చేశాడు. మారడోనాతో సమానంగా ఉన్న మెస్సీ మరొక రెండు గోల్స్‌ చేస్తే అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలుస్తాడు. ఇప్పటివరకు అర్జెంటీనా దిగ్గజం గాబ్రియెల్‌ బటిస్టువా 10 గోల్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్‌ చేస్తే గాబ్రియెల్‌ సరసన.. మూడు గోల్స్‌ చేస్తే అర్జెంటీనా తరపున ఫిఫా ప్రపంచకప్‌లలో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలవనున్నాడు.  

చదవండి: FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)