amp pages | Sakshi

ముంబై విజృంభణ.. సీఎస్‌కే చెత్త రికార్డు

Published on Fri, 10/23/2020 - 20:23

షార్జా: ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదు చేసింది. ఇలా బ్యాటింగ్‌కు దిగిందో లేదో క్యూకట్టేసింది. ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్‌ల దెబ్బకు పవర్‌ ప్లే ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (0),  డుప్లెసిస్‌(1), అంబటి రాయుడు(2), జగదీశన్‌(0), ఎంఎస్‌ ధోని(16), జడేజా(7)లు ఘోరంగా విఫలమయ్యారు. గైక్వాడ్‌, డుప్లెసిస్‌లను బౌల్ట్‌ ఔట్‌ చేయగా, రాయుడు, జగదీశన్‌లను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత జడేజాను బౌల్ట్‌ ఔట్‌ చేయగా,  రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో ధోని నిష్ర్కమించాడు.

ఏడు ఓవర్లలోనే సీఎస్‌కే ఆరు వికెట్లు కోల్పోగా, పవర్‌ ప్లే ముగిసే సరికి ఐదు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా చెత్త రికార్డును సీఎస్‌కే మూటగట్టుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కే పవర్‌ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. దాంతో చెన్నై మరో అపప్రథను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం కూడా ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్ల దెబ్బకు సీఎస్‌కే చెల్లాచెదురైంది.  మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడు ఓవర్లలోపే నాలుగు వికెట్లను కోల్పోవడం గమనార్హం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)