amp pages | Sakshi

భయంకరమైన యాక్సిడెంట్‌.. తృటిలో తప్పించుకున్న ఫార్ములావన్‌ రేసర్‌

Published on Sun, 03/27/2022 - 16:42

దిగ్గజ ఫార్ములావన్‌ రేసర్‌ మైకెల్‌ షుమాకర్‌ కుమారుడు మిక్‌ షుమాకర్‌ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సౌదీ అరేబియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జెడ్డా స్ట్రీట్‌ సర్య్కూట్‌లో రేసు జరిగింది. ఈ రేసులో హాస్‌ తరపున మిక్‌ షుమాకర్‌ పాల్గొన్నాడు. టర్న్‌ 12లో ఒక్కసారిగా కార్‌ కంట్రోల్‌ కాకపోవడంతో ల్యాప్‌పై నుంచి కారు రాసుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో కారు వేగం దాదాపు 240 కిమీ వేగంతో ఉంది.

దీంతో ల్యాప్స్‌ పక్కన ఉన్న సైడ్‌బార్‌కు కార్‌ క్రాష్‌ కావడం.. ముక్కలు కావడం క్షణాల్లో జరిగిపోయింది. అంత​పెద్ద ప్రమాదం జరిగినప్పటికి మిక్‌ షుమాకర్‌ అదృష్టం కొద్ది  చిన్న గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. కాగా టోర్నీ నిర్వాహకులు వెంటనే మిక్‌ షుమాకర్‌ను ట్రాక్‌సైడ్‌ మెడికల్‌సెంటర్‌కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత జెడ్డాలోని కింగ్‌ ఫర్హాద్‌ అహ్మద్‌ ఫోర్సెస్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదివారం రాత్రి జరగనున్న సౌదీ అరేబియా గ్రాండ్‌ ప్రిక్స్‌ రేసుకు మిక్‌ షుమాకర్‌ దూరమయ్యాడు. షుమాకర్‌ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

చదవండి: WTA Rankings: నంబర్‌వన్‌గా స్వియాటెక్‌ 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌