amp pages | Sakshi

18-0.. ఎదురులేని సెర్బియా స్టార్‌

Published on Tue, 05/24/2022 - 10:24

టెన్నిస్‌ పురుషుల ప్రపంచ నెంబర్‌ వన్‌.. సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం అర్థరాత్రి జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 99వ ర్యాంకర్‌ జపాన్‌కు చెందిన యోషియితో నిషియోకాను 6-3,6-1, 6-0తో వరుస సెట్లతో ఖంగుతినిపించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న సెర్బియా స్టార్‌.. క్లే కోర్టుపై తొలి రౌండ్‌లో ఉన్న రికార్డును కాపాడుకున్నాడు.

ఇప్పటివరకు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ ఒక్కసారి కూడా తొలి రౌండ్‌ ఓడిపోలేదు. 18-0తో జొకోవిచ్‌ తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా జొకోవిచ్‌కు పారిస్‌ ఈవెంట్‌లో ఇది 82వ విజయం కావడం విశేషం. కాగా జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్‌ ఆడని సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్‌ను ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆడకుండా నిషేధించింది. మూడేళ్ల పాటు జొకోవిచ్‌కు ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

చదవండి: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు పరాభవం

Videos

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌