amp pages | Sakshi

త్వరలో కీలక ప్రకటన చేయనున్న కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌..

Published on Tue, 12/07/2021 - 17:27

Harbhajan Singh Set To Join Support Staff Of IPL Franchise: టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌, కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ హర్భజన్ సింగ్ త్వరలో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌తో పాటు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాలని అతను నిర్ణయించుకున్నట్లు సమాచారం. భజ్జీ క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత ఐపీఎల్‌లో ప్రముఖ ఫ్రాంఛైజీ బౌలింగ్ కోచ్‌గా లేదా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అతని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్‌-2022కు జరుగబోయే వేలంలో భజ్జీ.. సదరు ఫ్రాంఛైజీ తరఫున కీలకంగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. భజ్జీకి కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీలు భారీ అఫర్లు ప్రకటించినట్లు సమాచారం. ఈ రెండు జట్లలో ఏదైనా ఓ జట్టును ఎంచుకుని భజ్జీ తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. 

భారత్‌ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్‌ సీజన్‌ తొలి అంచెలో భజ్జీ చివరిసారిగా మైదానంలో కనిపించాడు. దుబాయ్‌ వేదికగా జరిగిన సీజన్‌ సెకెండ్‌ లెగ్‌ మ్యాచ్‌లలో తుది జట్టులో ఆడనప్పటికీ.. జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. 41 ఏళ్ల భజ్జీ.. 1998లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేశాడు. టీమిండియా తరఫున 103 టెస్టుల్లో 417 వికెట్లు.. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లు తీసిన భజ్జీ.. ఓవరాల్‌గా 711 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. హర్భజన్‌ ఖాతాలో రెండు టెస్ట్‌ సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో మొత్తంలో 163 మ్యాచ్‌లు ఆడిన హర్భజన్‌ 150 వికెట్లు తీసి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచాడు.
చదవండి: కోహ్లి అశ్విన్‌ను ఆడించకపోవచ్చు.. ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)