amp pages | Sakshi

హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Published on Mon, 03/06/2023 - 21:05

టీమిండియా స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాం‍డ్యా సోషల్‌ మీడియాలో అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో  25 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా  హార్దిక్‌ నిలిచాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా.. టెన్నిస్‌ దిగ్గజాలు ర‌ఫెల్ నాద‌ల్ (17 కోట్లు) రోజ‌ర్ ఫెద‌ర‌ర్ (11 కోట్లు), ప్రముఖ రేసర్‌ మాక్స్ వెర్స్టాపెన్(9.5), ఎర్లింగ్ హాలాండ్‌(24 కోట్లు)ల‌ను పాండ్యా అధిగమించాడు. 29 ఏళ్ల వయస్సులో హార్దిక్‌ ఈ ఘనత సాధించాడు.

కాగా హార్దిక్‌  సోషల్‌ మీడియాలో చాలా ఎక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో హార్దిక్‌ పంచుకుంటూనే ఉంటాడు. ఇటీవలే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను హార్దిక్‌ షేర్‌ చేశాడు. అవి సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇక ఇన్‌స్టాలో 25 మిలియన్ల మంది ఫాలోవ‌ర్స్‌ను చేరుకోవడంపై హార్దిక్‌ స్పందించాడు. ఇక సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులకు హార్దిక్‌  కృత‌జ్ఞత‌లు తెలిపాడు.

"నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రతీ ఒక్క అభిమాని నాకు చాలా ప్రత్యేకం. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలిచిన నా ఫ్యాన్స్ అందరికీ  మరోసారి కృత‌జ్ఞత‌లు తెలియజేస్తున్నాను" అని ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్‌ పేర్కొన్నాడు. కాగా హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో  తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సిరీస్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ వ్యవహరించనున్నాడు. 


చదవండి: ENG vs BAN: షకీబ్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)