amp pages | Sakshi

అప్పుడు రూ.20 ల‌క్ష‌లు.. ఇప్పుడు ఏకంగా రూ.10.75 కోట్లు.. వారెవ్వా హ‌ర్ష‌ల్‌!

Published on Sat, 02/12/2022 - 15:28

ఐపీఎల్‌-2022 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాడు. ఈ వేలంలో అత‌డిని రూ.10.75 కోట్ల‌కు రాయ‌ల్ ఛాలంజెర్స్ బెంగ‌ళూరు కైవ‌సం చేసుకుంది. హ‌ర్ష‌ల్ ప‌టేల్ బేస్ ప్రైస్‌ 2 కోట్లుగా ఉంది. వేలంలో హ‌ర్ష‌ల్  ప‌టేల్ కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఆర్సీబీ చివ‌ర వ‌ర‌కు పోటీ ప‌డ్డాయి. కాగా వేలానికి ముందు ఆర్సీబీ హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ను రీటైన్ చేసుకోలేదు. అయితే మ‌ళ్లీ వేలంలో ఆర్సీబీ అత‌డిని సొంతం చేసుకుంది. ఐపీఎల్‌-2021 సీజ‌న్‌లో ప‌ర్పుల్ క్యాప్ హోల్డ‌ర్‌గా హ‌ర్ష‌ల్ ప‌టేల్ నిలిచాడు.

గ‌త సీజ‌న్‌లో ఆర్సీబీ కేవ‌లం 20 ల‌క్ష‌ల‌కు మాత్ర‌మే కోనుగోలు చేసింది. అయితే అదే ఫ్రాంచైజీ అత‌డిని 10.75 కోట్ల‌కు కోనుగోలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ మెగా వేలంలో భారత స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ భారీ ధర పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అయ్యర్‌కే అత్యధిక ధర. ఇక సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆట‌గాళ్లు తొలి ఫేజ్‌లో అమ్ముడు పోలేదు.

చ‌ద‌వండి: IPL 2022 Auction: వేలంలో షాకింగ్‌ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్‌

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)