amp pages | Sakshi

ఏదో ఒక రోజు 155 కి.మీ వేగంతో బౌలింగ్‌ చేస్తా

Published on Thu, 04/28/2022 - 20:55

ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ముఖ్యంగా బుధవారం(ఏప్రిల్‌27) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాలిక్‌  5 వికెట్లు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించనప్పటికీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓటమి తప్పలేదు. ఇక మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన మాలిక్‌.. గంటకు 155 కి.మీ వేగంతో బంతిని వేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. "ఫాస్ట్ బౌలింగ్, లైన్‌ అండ్‌ లెంగ్త్ మెయింటెయిన్ చేసి వికెట్లు పడగొట్టడమే నా ప్రణాళిక.

అందులో భాగంగానే హార్దిక్ భాయ్‌ను బౌన్సర్‌తో ఔట్‌ చేశా, సాహాను యార్కర్‌తో  క్లీన్‌ బౌల్డ్‌ చేశాను. వాంఖడే చిన్న మైదానం కాబట్టి స్టంప్స్‌నే  లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ చేశాను" అని మ్యాచ్‌ అనంతరం చెప్పాడు. అదే విధంగా 155 కి.మీ స్పీడుతో బంతిని ఎప్పుడు వేస్తారని అడిగిన ప్రశ్నకు.. "ప్రస్తుతం బ్యాటర్‌కు సరైన ప్రదేశాల్లో బౌలింగ్‌ చేయడంపై దృష్టి పెట్టాను. దేవడు సంకల్పిస్తే.. ఏదో ఒక రోజు 155 కి.మీ వేగంతో బంతిని వేస్తాను" అని మాలిక్ పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: 'ఉమ్రాన్ మాలిక్ హ‌రికేన్‌'.. ప్ర‌శంస‌లు కురిపించిన మాజీ కేంద్ర మంత్రి

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)